ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి,గౌరు వెంకట రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పాణ్యం నియోజకవర్గం మరియు నందికొట్కూరు నియోజకవర్గం నుండి తరలివచ్చిన ప్రజలు,టీడీపీ నాయకులు కార్యకర్తలు గౌరు అభిమానులు పూల బొకేలతో,శాలువాలతో సత్కరించి గౌరు వెంకట రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు