Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: వెంకటేశ్వర సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో భజన పోటీలు..పాల్గొన్న 42 బృందాలు

Vikarabad, Vikarabad | Aug 30, 2025
కనుమరుగవుతున్న భజన పోటీలను ప్రోత్సహించేందుకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర నగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వర సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో భజన పోటీ కార్యక్రమాలను శనివారం నిర్వహించారు ఈ పోటీల్లో వివిధ గ్రామాల నుంచి 42 బృందాలు పాల్గొన్నాయి ఇందులో గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us