సిర్పూర్ టి రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా రైలు ఢీకొని మృతి చెందిన జంషీద్ మృతదేహంతో స్థానికులు కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని రోడ్డుపై మృతదేహంతో ఆందోళన చేపట్టారు. కృతయుడి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా సంబంధిత అధికారులు వెంటనే అందజేయాలని బంధువులు డిమాండ్ చేశారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడంతో ఉద్రిక్తత నెలకొంది,