శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. వినాయక నిమజ్జనం సందర్భంగా నాచహళ్లి గ్రామ యువకులు బీచ్పల్లి లో నిమర్జనం చేసి తిరిగి వెళుతుండగా పెబ్బేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.