వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని గణనాథులను నిమజ్జనానికి పరిగి మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్టులో గణనాథుని నిమజ్జనం కొనసాగుతున్న సందర్భంగా ఏర్పాట్లను నేడు సోమవారం మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య పరిశీలించారు.. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య మాట్లాడుతూ.. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని గణనాథులు నిమజ్జనానికి లక్నాపూర్ ప్రాజెక్టు వెళుతున్న సందర్భంగా రోడ్డు మరమతులను చేయించి లైటింగ్ సిస్టం లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు ప్రాజెక్టు దగ్గర గణనాథుని నిమజ్జనం కొనసాగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చిన్నారులను నీటిలోకి దింపే ప్రయత్నం చేయకూడదని