అక్రమ నిర్మాణలపై చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ కు పిర్యాదు ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ప్రభుత్వ నియమ నిబంధనలు లేకుండా పలువురు నిర్మించిన అపార్ట్మెంట్ పై చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు రాష్ట్ర సచివాలయ మాజీ ఉన్నత అధికారి కొల్లి అశోక్ చౌదరి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్ కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే స్పందించి పర్సనల్ గా విజిట్ చేసి దానిపై తగిన ఆదేశాలు ఇస్తామని అన్నారు. కల్లూరులో వన్ ప్లస్ టు పర్మిషన్ తీసుకొని వన్ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారని,అన్నారు