జిల్లాలోని నిరుద్యోగ యువకులకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించుటకు అక్టోబర్ 8న బుధవారం రోజున ఎంపీడీవో ఆవరణలోని టాస్కేంద్రం వద్ద జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సోమవారం రోజున ఒక ప్రకటన తెలిపారు డిగ్రీ పూర్తయిన విద్యార్థులు తమ రెస్యూమ్ తోనే ఎంపీడీవో కార్యాలయాలను రావాలంటే అప్పగించడంలో తెలిపారు