ఇటీవల ఆర్ఎస్ఎస్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఖండించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ శవాల్ పై స్పందిస్తూ శనివారం మాజీ ఎంపీ అరుణ్ కుమార్, రాజమండ్రిలో మాట్లాడుతూ, బహిరంగ చర్చ నగరంలోని సుబ్రహ్మణ్య మైదానమైన సరే, ప్రెస్ క్లబ్ అయినా సరే అన్నారు. ఆర్ఎస్ఎస్ పై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.