తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి తంటికొండ గ్రామానికి వెళ్లే రహదారిలో సట్టా వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో శుక్రవారం దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రోజులుగా కుడుస్తున్న వర్షాల కారణంగా ప్రధానంగారిపై నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.