Download Now Banner

This browser does not support the video element.

8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు

Anantapur Urban, Anantapur | Aug 25, 2025
అనంతపురం నగర శివారులోని టీవీ టవర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీ షికారి కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తుల నుండి 8.291 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా షికారి నాగమణి షికారి శీన షికారి జున అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us