Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: వైసీపీవీ వీధి నాటకాలు : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్

India | Sep 9, 2025
వైస్సార్సీపీ నేతలు వీధి నాటకాలకు పాల్పడుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు . దేశ వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నప్పటికీ.. చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ఏపీకి యూరియాను తీసుకొస్తున్నారని మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us