శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాయచోటి స్థానిక అజయ్ రెసిడెన్సి హాల్లో రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్నారు. రైల్వే కోడూరు మండలం రాచపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉపాధ్యాయులుగా రేవతి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నిక కావడంపై పలువురు అభినందిస్తున్నారు.