ప్రజలు ఇబ్బందులు తొలగించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం రాజమండ్రిలో 65 లక్షల రూపాయలతో శ్రీ కందుకూరు వీరేశలింగం డిగ్రీ కళాశాల వద్ద మేజర్ ట్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.