వైయస్సార్ వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరం జరిగింది. దీనికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీమంత్రి కాకాని హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన పథకాలకే చంద్రబాబు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని MLC విమర్శించారు. చంద్రబాబు హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్న రోజులే లేవని మంగళవారం ఉదయం 11 గంటలకు అన్నారు.