శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలో రైతులకు సరఫరా అవుతున్న యూరియ కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అయిజ టౌన్ లో ఉన్న వ్యవసాయ రైతు వేదిక వద్ద ఏర్పాటుచేసిన యూరియా సరఫరా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు.