ఇటీవల పంజాబ్ లోని చండీగఢ్ లో పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఇంటర్నేషనల్ బుద్ధ పీస్ అవార్డు గ్రహీత బండ శంకర్ ని మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి అభినందించారు. hfజిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ జననీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అవార్డు గ్రహీత బండ శంకర్ ని మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిఅభినందించారు, ఇటీవల పంజాబ్ లోని చండీగఢ్ లో పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం జగిత్యాల జిల్లాకే గర్వకారణం అన్నారు