ఇబ్రహీంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఇబ్రహీంపూర్ పర్సన్ ఇంచార్జి చైర్మన్ గా యు సాయిలు అసిస్టెంట్ రిజిస్టర్ గారు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవికాలం ముగియడంతో మరో ఆరు నెలలు పొడగించింది. సొసైటీ లలో బకాయిదారులుగా ఉన్నటువంటి చైర్మన్ లను తొలగించి అసిస్టెంట్ రిజిస్టర్ గార్లకు ఆదేశాలు జారీ చేశారు.