తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈగా సాలపాక్షి రాజేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.. వెంకటగిరి సబ్ డివిజన్ సబ్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఇన్చార్జి ఏఈగా నియమితులయ్యారు. ఇక్కడ ఇన్చార్జి ఏఈ గా పనిచేస్తున్న అశోక్ రెడ్డి యధాస్థానంలోకి వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన సాలపాక్షి.రాజేష్ ను పలువురు సిబ్బంది శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు