Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: తొలగించిన వికలాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలి: ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవిశెట్టి

Adoni, Kurnool | Aug 27, 2025
ఆదోని పట్టణంలో తొలగించిన వికలాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలని, బుధవారం ఆదోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శెట్టి ప్రకాష్ తెలిపారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని వారు అన్నారు. వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమ దృష్టికి తీసుకొచ్చారని, వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us