ఆదిలాబాద్లోని శివ క్షేత్రాలకు ఉదయాన్నే భక్తులు బారులు తరలివచ్చారు. పట్టణంలోని గంగపుత్ర శివాలయం, రామ్ నగర్లోని మల్లికార్జున శివాలయం, రవీంద్ర నగర్ లోని ఉమామహేశ్వర శివాలయం, వాల్మీకి నగర్లోని శ్రీ రాజ రాజరాజేశ్వరి శివాలయాల్లో భక్తులు బారులుతీరారు. క్యూలో నిలబడి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.