దేవనకొండ పి కోటకొండ లో నిన్న కురిసిన వర్షానికి అర్ధరాత్రి ఇల్లు కూలిపోవడం జరిగిందని, చాకలి నాగమ్మ భర్త గిడ్డయ్య ఇల్లు పడిపోతుండగా ఇంట్లో నుంచి బయటికి వచ్చి వారి ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. శనివారం ప్రజాప్రతినిధులు అధికారులకు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.