Download Now Banner

This browser does not support the video element.

మాకు ఫ్రీ డీజీల్ మంజూరు చేయండి అంటూ రామచంద్రాపురంలో ఆటో డ్రైవర్ల నిరసన

Ramachandrapuram, Konaseema | Sep 9, 2025
రామచంద్రపురం పట్టణంలో మంగళవారం ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రీ బస్సు కార్యక్రమానికి తాము వ్యతిరేకం కాదని, తమకు ఫ్రీగా డీజిల్ మంజూరు చేయాలని ఆటో డ్రైవర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంగన్వాడి జిల్లా కార్య దర్శి దుర్గమ్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్య దర్శి నూకల బలరాం వారికి మద్దతుగా నిలిచారు.
Read More News
T & CPrivacy PolicyContact Us