Download Now Banner

This browser does not support the video element.

వాలంటీర్ విధుల బహిష్కరణకు సచివాలయ ఉద్యోగుల నిర్ణయం, మామిడికుదురులో నిరసన

Mamidikuduru, Konaseema | Sep 6, 2025
తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే వాలంటీర్ విధులను బహిష్కరిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తెలిపారు. శనివారం మామిడికుదురు ఎంపీడీవో భవానికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఎన్నిసార్లు అధికారులకు సమస్యలను విన్నవించినా ఫలితం లేదని, ప్రభుత్వం తమ ఆత్మగౌరవాన్ని దిగజార్చే నిర్ణయాలు తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us