Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ప్రత్యక్ష వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వక్సేన్ రామాచార్యులు

Wanaparthy, Wanaparthy | Aug 27, 2025
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజనగరంలో ఉన్న విశ్వక్సేన్ గోషాలలో ఉన్న ప్రత్యక్ష వినాయకుడికి ఘోషాల నిర్వహకులు ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆచార్యులు మాట్లాడుతూ గోమాతతో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని గణపతి గోమాత కంటి క్రింద చెవికిరింద ఉంటారని వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో గోవులకు నైవేద్యాన్ని సమర్పించి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us