తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులకు శుక్రవారం పట్టణ సీఐ ఎం.మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యేకంగా ganeshutsav.net అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆన్లైన్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం, అవసరమైన పత్రాలు, అనుమతి కోసం దాఖలు చేసే దరఖాస్తుల వివరాలను నిర్వాహకులకు స్పష్టంగా వివరించారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ప్రతి ఉత్సవ కమిటీ తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని సీఐ ఎం. మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల కోసం ప