హెయిర్ బ్యాలెన్స్ ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని తుంకుల్ గడ్డ గేటు సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవే పై లారీ బ్రేక్ వేయడంతో వేనుకనుండి కారు ఢీకొట్టింది కారు హెయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో తప్పిన పెను ప్రమాదం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.