ప్లాస్టిక్ నియంత్రణపై అవగాన కల్పించిన మున్సిపల్ కమిషనర్ వెంకటయ్యతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందరోజుల కార్యచరణ లో భాగంగా మంగళవారం నెంబర్ వన్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీ, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, ఎంఈఓ గోపాల్ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య మాట్లాడుతూ.. తడి పొడి చెత్త ను మున్సిపల్ వాహనంలో వేరు వేరు గా వేసే విధంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు.ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కలిగి ఉండా