రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ మేడిపల్లి శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్ కొరకు సేకరించిన భూములను జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష శుక్రవారం పరిశీలించారు ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాసిల్లా సుమన్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.