రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని,అన్ని గ్రామాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తామని రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట లో మంగళవారం పార్టీ పటిష్టత కోసం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గ్రామ నాయకులు,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని,పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి రోజులు రానున్నాయని,పార్టీనీ ప్రతిష్ట చేసేందుకు ప్రతి ఒక్కరు చేయాలని,రాబోయే ఎన్నికలను