రేవల్ల కుప్పనాయుడు వర్ధంతి సందర్బంగా బుధవారం1pm సిపిఎం జిల్లా కార్యాలయం లో ఆయనకు నివాళి కార్యక్రమం జరిగింది. ముందుగా కుప్పనాయుడు గారి చిత్రపటానికి cpm నాయకులు రెడ్డి శంకరరావు ఎస్. కృష్ణారావు లు పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమం లొ cpm జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ కుప్పనాయుడు గారు నమ్మిన సిద్ధాంతం కోసం తుది కంటా నిలబడి ప్రజా ఉద్యమం నిర్మించిన త్యాగం మూర్తి అని చాలా సింపుల్ గా ప్రజల్లో మమేకమైపోయే వ్యక్తి. ఈ జిల్లా లొ మొదట వ్యవసాయ కార్మిక సంఘo పెట్టి న్సడిపించారు. తాను పీహెచ్డీ పూర్తి చేసి, వేలాది రూపాయలు జీతం వచ్చే ప్రొఫీసర్