సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్: దినేష్ రెడ్డి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు నేడు సూపర్ హిట్ అయ్యాయన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తున్నాయన్నారు. గ