వికారాబాద్ పట్టణంలో 11 రోజులపాటు పూజలందుకున్న గణనాధులను దారులు మండలంలోని ఎబ్బనూరు చెరువులో నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు అన్ని సిద్ధం చేశారు ఇందులో భాగంగా గంజిలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంద్రానగర్ కాలనీలోని గణనాధుని నిమజ్జనానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు