Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ను మరింత బలపేతం చేయాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సమ్మక్క డిమాండ్ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో జరిగినటువంటి నాలుగవ మహాసభల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె ఆదివారం మధ్యాహ్నం రెండు 20 గంటల సమయానికి మాట్లాడారు టీచర్లకు వేతనాలు అమలు చేయాలని కాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.