Download Now Banner

This browser does not support the video element.

మైలసముద్రం వద్ద రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న 407 6 మంది కూలీలకు తీవ్ర గాయాలు

Puttaparthi, Sri Sathyasai | Aug 31, 2025
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మైలసముద్రం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కూలీలతో వెళుతున్న ఆటోను 407 టెంపో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న 6 మంది కూలీలకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిక తరలించారు. గాయపడ్డ వారిలో మీనమ్మ, వెంకటలక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us