శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలోని మంగళవారం మధ్యాహ్నం ఏటిఎస్ సెంటర్ ఆధ్వర్యంలో బుక్కపట్నం ప్రధాన రహదారి లో నిత్యం రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారడంతో ఏటీఎస్ సిబ్బంది జానకంపల్లి సర్కిల్ నుండి నల్లనమ్మ గుడి, ఎంపీడీవో కార్యాలయానికి సమీపంలో రోడ్ లో గుంతలు ఏర్పడడంతో గాంధీ జయంతి సందర్భంగా ఏటీఎస్ సిబ్బంది స్వచ్ఛభారత్ లో భాగంగా రోడ్డుపై గుంతలు ఉన్నచోట మట్టి వేసి గుంతలు పూడ్చారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా రోడ్లు పై ఉన్న గుంతలకు మట్టి వేయడం జరిగిందని రాబోవు కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు ముందు ఉంటామని తెలియజేశారు