VEGA జ్యూయాలరీస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి పట్టణం చెర్రీస్ రెస్టారెంట్, బ్యాంకట్ హల్ లో సత్తుపల్లి పట్టణం, చెర్రీస్ రెస్టారెంట్, బ్యాంకట్ హల్ లో ఏర్పాటు చేసిన విజయవాడ వారి VEGA జ్యుయాలరీస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించి, యాజమాన్యం చిట్లూరి ధనుష్ గారికి మరియు సిబ్బంది కీ శుభాకాంక్షలు తెలియజేసిన.సత్తుపల్లి MLA రాగమయి డాక్టర్ మట్టా దయానంద్ ఈ కార్యక్రమం లో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు,మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలా రాణి,