తిరువూరు నియోజకవర్గ గంపలగూడెంలో యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు సోమవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు క్యూ లైన్ లో నుంచున్నా ఒక్క కట్ట కూడా ఇవ్వలేదని రైతులు మండిపడుతున్నారు అనారోగ్య సమస్యలతో తాము క్యూలైన్లో నిల్చోలేకపోతున్నామంటూ వాపోతున్నారు.