ఆనందపురం బొడ్డపాలెంలో అనుమానస్పదం గా ఒక మైనర్ బాలిక మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ఒడిశాకు చెందిన పద్నాలుగు ఏళ్ళు బాలిక మృతి చెందినట్లు గుర్తించారు. మృతిపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన యొక్క పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.