శనివారం యాదమరి మండలం రసూల్ నగర్ కు చెందిన 25 సంవత్సరాల ఒక మహిళ తన మూడు సంవత్సరాల బాబుని తీసుకొని వారి కుటుంబ సమస్యల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది ఆ మహిళ తండ్రి శనివారం సాయంత్రం యాది మరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈశ్వరయ్యకు తన కూతురు ఎక్కడో రైల్వే ట్రాక్ లో ఉండి తన బిడ్డతో పాటు చనిపోతానని ఫోటోలు పెడుతోందని నన్ను వెతకొద్దని చెప్పిందని ఎస్ఐకి తెలుపగా వెంటనే స్పందిస్తూ ఎస్సై ఆమె మొబైల్ నెంబర్ పనిచేస్తున్నందున సాంకేతికంగా ఆమె తిరుపతి పట్టణం రైల్వే స్టేషన్ ట్రాక్ లో ఉందని కనుగొని ఆమెకు ఫోన్ చేసి ఎస్ఐ మాట్లాడి ఆమెకు మనో ధైర్యం కల్పిస్తూ అదే సమయంలో తిరుపతి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్