వినాయక నిమజ్జనానికి చిత్తూరు కట్టమంచి చెరువు కట్ట వద్ద ఏర్పాట్లు వేగంగా పక్కాగా చేపట్టాలని కమిషనర్ నరసింహ ప్రసాద్ సంబంధిత అధికారుల ఆదేశించారు సోమవారం సాయంత్రం కమిషనర్ ఎంహెచ్ఓ లోకేష్ తో కలిసి చెరువు కట్ట వద్ద చేపడుతున్న ఏర్పాటులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు వినాయక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపట్టాల్సిన ఏర్పాట్లు ఉద్యోగులు సిబ్బంది కేటాయింపు విధుల నిర్వహణ తదితరంశాలపై చర్చించారు వినాయక విగ్రహ నిమజ్జనానికి అవసరమైన నీటిని ప్రత్యేక వేదికను సిద్ధం చేయాలన్నారు భారీ కేట్ల నిర్మాణం లైటింగ్ నీటి సరఫరా మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్లపై చర్చించారు పెద్ద విగ్రహా