రాష్ట్రంలో యూరియా కొరతకు నిరసనగా సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద బి ఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల రైతులకు సరైన టైమ్ కు యూరియా దొరకగా తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు వేసి నెల గడుస్తున్న యూరియా కోసం రైతుల ఇబ్బందులు తప్పడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో ముందస్తు యూరియా నిల్వలు తెప్పించి రైతులకు అందించే వారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు రైతులపై చిత్తశుద్ధి లేదని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఎద్దేవా చేశారు.కార్యక్రమంలో బ