గూడెం కొత్తవీధి మండలంలో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని జీకే విధి సీఐ వరప్రసాద్ ఒక ప్రకటనలో సూచించారు మండలంలో ఉన్న 16 పంచాయతీల్లో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించే కొనే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని అదే విధంగా ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్లో అనుమతులు పొందాలని సూచించారు