Download Now Banner

This browser does not support the video element.

గాజువాక: చైతన్య నగర్ లో వ్యభిచారి గృహంపై దాడి వివరాలు వెల్లడించిన గాజువాక సీఐ పార్థసారథి

Gajuwaka, Visakhapatnam | Sep 13, 2025
గాజువాక చైతన్య నగర్ సిఎంఆర్ సెంట్రల్ వెనుకనున్న సెంటర్ పైన జరిగిన దాడులు గురించి గాజువాక సీఐ పార్థసారథి తెలియజేశారు. ఈ మేరకు అక్కడ జరుగుతున్న వ్యభిచారాన్ని గుర్తుపెట్టు చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తాము సంయుక్తంగా దాడులు నిర్వహించామని ఒక వ్యక్తిని ఐదుగురు యువకుల్ని పట్టుకున్నట్లు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us