నంద్యాల జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 30 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు అత్యధికంగా ఆత్మకూరు మండలంలో 94.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా శ్రీశైలం, ఆళ్లగడ్డలో 2.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది