Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని వికలాంగులు తొలగించిన పింఛన్లు యధా విధంగా కొనసాగించాలని డిమాండ్

Singanamala, Anantapur | Aug 26, 2025
సింగనమల మండల కేంద్రంలోని దివ్యాంగులకు పింఛన్లు పునరుద్ధరించాలని దివ్యాంగులు సింగనమల మండల కేంద్రంలోని మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ పూల ప్రసాదు వైసీపీ నాయకులు సంఘీభావన తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us