గత సంవత్సరం పోలేరమ్మ జాతరలో వేంకటగిరి, కంపాలెం కు చెందిన దళిత యువకుడు లంకా చెంచు కుమార్ పై పోలీసులు దాడిచేసి గాయపరిచిన నేపథ్యంలో, దళితులు ఆందోళన చేయగా పోలీసులు, ఎమ్మెల్యే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని MRPS వెంకటగిరి అధ్యక్షులు పల్లెపాటి రవి తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఈరోజు అన్ని దళిత సంఘాల నాయకులు మీడియా తో మాట్లాడారు