ఆదివారం రోజున మినీ ట్యాంక్ బండ్ లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు కొనసాగిస్తున్నారు ఈరోజు ఐదో రోజు కావడంతో ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న భక్తులు వారి ఇంట్లో పూజిస్తున్న గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ట్యాంక్ బండ్లు నిమజ్జనం చేసి వారి మొక్కులను చెల్లించుకున్నారు. మూడవ రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు నిమజ్జనం కొనసాగుతుందంటూ మున్సిపల్ అధికారులు తెలిపారు