Download Now Banner

This browser does not support the video element.

వెంకటాపురం: జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(దిశ) ర్యాలీ నిర్వహించిన DMHO గోపాలరావు

Venkatapuram, Mulugu | Aug 25, 2025
ములుగు జిల్లా కలెక్టర్ ములుగు ఆదేశానుసారం తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (దిశ) ములుగు క్లస్టర్, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవగాహన కార్యక్రమంలోని భాగంగా నేడు సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ములుగు జిల్లాలో యూత్_ ఫెస్ట్ కార్యక్రమాన్ని , ములుగు జిల్లా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ, జాకారంలో విద్యార్థిని విద్యార్ధులకు " 5K రెడ్ - మారథాన్" ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us