శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ఎక్కడ చూసినా మద్యం బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయని మద్యం దుకాన్ దారులు ఇప్పటికే ఎక్సైజ్ వారికి 36000 పోలీస్ వారికి 20,000 చొప్పున లంచాలు ఇస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మీడియాతో ఆరోపించారు. దీనిపైన అధికారులు ఎప్పటికైనా స్పందించకపోతే మద్యం అక్రమ అమ్మకాలు టెక్కలి చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధికంగా జరుగుతున్నాయని అన్నారు.