Download Now Banner

This browser does not support the video element.

ఆర్డీటీకీ ఎఫ్సీఆర్ పునరుద్దరించాలని వినతి

Puttaparthi, Sri Sathyasai | Aug 22, 2025
పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఆర్డీటీకి FCRAను పునరుద్ధరించాలని ఆర్డీటీ అభిమానులు శుక్రవారం మధ్యాహ్నం ఓడీ చెరువు తహశీల్దార్కు వినతిపత్రం అందించారు. గ్రామ సర్పంచ్ గోవిందు, ఆర్డీటీ అభిమాన సంఘ నాయకుడు భావన్న మాట్లాడుతూ.. ఆ సంస్థ విద్య, వైద్యం, గృహ నిర్మాణం లాంటి ఆర్థిక చేయూత కోసం పేద, బడుగులకు ఆపన్న హస్తం అందించిందన్నారు. ఎఫ్సీఆర్ఎ పునరుద్దరించాలని వవినతి అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us